యాడకు బోయినావ్ గద్దరన్నా!!

[vc_row][vc_column][vc_column_text]గీ KCR గాని లొల్లి ఏందన్నా!! మన తెలంగాన ప్రజానీకాన్ని అత్యంత క్రూరంగా హింసించి, కొన్ని వేల మంది ప్రాణాలను హరించిన ఆ రాక్షస నైజామును పొగడనీకి వానికి ఎంత ధైర్యం అన్నా!!
Gaddar_in_a_meeting_in_Nizam_College_Grounds-_2005
నువ్వు జన నాట్య మండలి లో, నక్సల్స్ ఉద్యమం లొ పొరాడినప్పుడు, నీ మాటలలో, నీ పాటలలో, ఆ నైజాము నిరంకుసత్వాన్ని ఎత్తి చూపించినావ్!! అలాంటిది ఈ రోజు అధికార గర్వంతో ఒక మదమెక్కిన దొర ఆ నైజాము ని పొగుడుతుంటే నువ్వు గమ్ముంటె ఎట్టన్నా!![/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/1″][vc_video title=”Gaddar’s revolutionary songs” link=”http://youtu.be/6NEFfA10UWk”][/vc_column][/vc_row]

నాజిల మించినవ్ రో నైజాము సర్కరొడా ఎని నువ్వు గొంతెత్తి పాడి ఎంతో మందిని ఉద్యమం వైపు నడిపించినవ్. ఆధికార మదం తో అన్యాయం గా ప్రజల్ని దొచుకొంటున్న ఎంతొ మంది రాజకీయ నాయకులని ప్రజా కొర్టులకి ఈద్చి దొర పెత్తనాన్ని సహించేది లేదు అని తెలంగాన బిడ్డల పౌరుషాన్ని నిలబెట్టినవ్. కాని ఈ రోజు కుహానా భావాలతో, కొందరు మతతత్వ వాదుల స్నేహం కోసం మన ముక్యమంత్రి నొటికి వచ్చింది వాగుతుంటే నువ్వు గమ్మునుంటే ఇక వాని అహంకారానికి అడ్డు చెప్పేటొడు ఎవ్వడన్నా!!

నువ్వు చేసిన ఉద్యమాల స్ఫూర్తి తో ఎంతో మంది యువకులు, విద్యావంతులు ఎంతో మంది పొరతం చెసి తెలంగాన లొ నిరంకుశ పలని అంతమొందించారు. వేరు వేరు కారణాల వల్ల ఉద్యమం వెది చల్లారింది. తెలంగాన రాష్త్ర ఉద్యమం పేరుతో కొంత మంది దొరలు రాజ్యాధికారాన్ని తమ కుటుంబ గుప్పెట్ట్లోకి లక్కునిండ్రు. ఈ రోజు పేద వాని తర్పున మాట్లాడెటొదు లేకుండె. ఈ రొజు ఆ నైజాముని పొగిడిన KCR, ఇదే అహంకారం తో ప్రజల, పేదల అవసరాలు పూర్తిగా వదిలేసి రాష్త్రాన్ని దోచుకొంటే అప్పుడు వాన్ని అదిగెతొడు ఎవ్వడన్నా!!
ఈ రొజు ఆ దొర అహంకారాన్ని ప్రశ్నించే వాని కొసం తెలంగాన లొ జనం చూస్తుంద్రు. ఆ బాద్యత నీ మీదనే ఉంది అన్నా!!
ఈ ప్రభుత్వ అహంకారాన్ని ప్రశ్నించి, ప్రజల తరపున పొరడే వాల్లు ఇంకా ఉన్నారు ఈ తెలంగాన గడ్డ మీద అని ఆ దొపిడి దారులకు హెచ్చరిక ఇచ్చె దమ్మున్న మగానివి నువ్వు గాక ఇంకెవ్వరన్నా గద్దరన్నా!!

Leave a Reply